Breaking News

U S Open 2024: కోకో గాఫ్‌ అవుట్‌

Published on Tue, 09/03/2024 - 05:59

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ కోకో గాఫ్‌ (అమెరికా) ప్రస్థానం ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ముగిసింది. అమెరికాకే చెందిన 13వ సీడ్‌ ఎమ్మా నవారోతో జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ కోకో గాఫ్‌ 3–6, 6–4, 3–6తో ఓడిపోయింది. 2 గంటల 12 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో కోకో గాఫ్‌ ఏకంగా 19 డబుల్‌ ఫాల్ట్‌లు చేయడం గమనార్హం. 

కేవలం 14 విన్నర్స్‌ కొట్టిన కోకో 60 అనవసర తప్పిదాలు చేసింది. తన సరీ్వస్‌ను నాలుగుసార్లు కోల్పోయిన కోకో ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేసింది. మరోవైపు ఏడో సీడ్‌ కిన్‌వెన్‌ జెంగ్‌ (చైనా), రెండో ర్యాంకర్‌ సబలెంకా (బెలారస్‌) కూడా క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. 

ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో కిన్‌వెన్‌ జెంగ్‌ 7–6 (7/2), 4–6, 6–2తో డోనా వెకిచ్‌ (క్రొయేషియా)పై, సబలెంకా 6–2, 6–4తో ఎలీజ్‌ మెర్‌టెన్స్‌ (బెల్జియం)పై గెలుపొందారు.  పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఆరో సీడ్‌ ఆండ్రీ రుబ్లెవ్‌ (రష్యా), ఎనిమిదో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ (నార్వే) ప్రిక్వార్టర్‌ ఫైనల్లో వెనుదిరిగారు. పురుషుల డబుల్స్‌ మూడో రౌండ్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)–ఎబ్డెన్‌ (ఆ్రస్టేలి యా) ద్వయం 1–6, 5–7తొ మాక్సిమో–మొల్తాని (అర్జెంటీనా) జోడీ చేతిలో ఓడిపోయింది. 
 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)