Breaking News

ఐపీఎల్‌ 2025 రిటెన్షన్‌ జాబితా విడుదల

Published on Thu, 10/31/2024 - 18:09

ఐపీఎల్‌ 2025 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్‌ జాబితాను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. అన్ని ఫ్రాంచైజీలు ఊహించినట్టుగానే తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించాయి. ప్రస్తుతం రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లు మినహా మిగతా ఆటగాళ్లంతా నవంబర్‌ చివరి వారంలో జరిగే వేలంలో పాల్గొంటారు.

పంజాబ్‌ కింగ్స్‌
శశాంక్‌ సింగ్‌- రూ. 5.5 కోట్లు
ప్రభ్‌మన్‌సిమ్రన్‌ సింగ్‌- రూ. 4 కోట్లు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌
పాట్‌ కమిన్స్‌- రూ. 18 కోట్లు
అభిషేక్‌ శర్మ- రూ. 14 కోట్లు
నితీశ్‌కుమార్‌ రెడ్డి- రూ. 6 కోట్లు
హెన్రిచ్‌ క్లాసెన్‌- రూ. 23 కోట్లు
ట్రవిస్‌ హెడ్‌- రూ. 14 కోట్లు

లక్నో సూపర్‌ జెయింట్స్‌
నికోలస్‌ పూరన్‌- రూ. 21 కోట్లు
రవి బిష్ణోయ్‌- రూ. 11 కోట్లు
మయాంక్‌ యాదవ్‌- రూ. 11 కోట్లు
మొహిసన్‌ ఖాన్‌- రూ. 4 కోట్లు
ఆయుశ్‌ బదోని- రూ. 4 కోట్లు

కోల్‌కతా నైట్‌రైడర్స్‌
రింకూ సింగ్‌- రూ. 13 కోట్లు
వరుణ్‌ చక్రవర్తి- రూ. 12 కోట్లు
సునీల్‌ నరైన్‌- రూ. 12 కోట్లు
ఆండ్రీ రసెల్‌- రూ. 12 కోట్లు
హర్షిత్‌ రాణా- రూ. 4 కోట్లు
రమన్‌దీప్‌ సింగ్‌- రూ. 4 కోట్లు

ఢిల్లీ క్యాపిటల్స్‌
అక్షర్‌ పటేల్‌- రూ. 16.5 కోట్లు
కుల్దీప్‌ యాదవ్‌- రూ. 13.25 కోట్లు
ట్రిస్టన్‌ స్టబ్స్‌- రూ. 10 కోట్లు
అభిషేక్‌ పోరెల్‌- రూ. 4 కోట్లు

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు
విరాట్‌ కోహ్లి- రూ. 21 కోట్లు
రజత్‌ పాటిదార్‌- రూ. 11 కోట్లు
యశ్‌ దయాల్‌- రూ. 5 కోట్లు

చెన్నై సూపర్‌ కింగ్స్‌
రుతురాజ్‌ గైక్వాడ్‌- రూ. 18 కోట్లు
మతీశ పతిరణ- రూ. 13 కోట్లు
శివమ్‌ దూబే- రూ. 12 కోట్లు
రవీంద్ర జడేజా- రూ. 18 కోట్లు
ఎంఎస్‌ ధోని- రూ. 4 కోట్లు

ముంబై ఇండియన్స్‌
జస్ప్రీత్‌ బుమ్రా- రూ. 18 కోట్లు
సూర్యకుమార్‌ యాదవ్‌- రూ. 16.35 కోట్లు
హార్దిక్‌ పాండ్యా- రూ. 16.35 కోట్లు
రోహిత్‌ శర్మ- రూ. 16.30 కోట్లు
తిలక్‌ వర్మ- రూ. 8 కోట్లు

గుజరాత్‌ టైటాన్స్‌
రషీద్‌ ఖాన్‌- రూ. 18 కోట్లు
శుభ్‌మన్‌ గిల్‌- రూ. 16.5 కోట్లు
సాయి సుదర్శన్‌- రూ. 8.5 కోట్లు
రాహుల్‌ తెవాతియా- రూ. 4 కోట్లు
షారుఖ్‌ ఖాన్‌- రూ. 4 కోట్లు

రాజస్థాన్‌ రాయల్స్‌
సంజూ శాంసన్‌- రూ. 18 కోట్లు
యశస్వి జైస్వాల్‌- రూ. 18 కోట్లు
రియాన్‌ పరాగ్‌- రూ. 14 కోట్లు
దృవ్‌ జురెల్‌- రూ. 14 కోట్లు
షిమ్రోన్‌ హెట్‌మైర్‌- రూ. 11 కోట్లు
సందీప్‌ శర్మ- రూ. 4 కోట్లు

 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)