Breaking News

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన న్యూజిలాండ్‌ స్పిన్నర్‌

Published on Fri, 02/17/2023 - 10:40

న్యూజిలాండ్ లెగ్ స్పిన్నర్ టాడ్ ఆస్టిల్ అన్ని రకాల క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా ఆస్టిల్ వెల్లడించాడు. తన ఈ అద్భుత ప్రయాణంలో మద్దతుగా నిలిచిన న్యూజిలాండ్‌ క్రికెట్‌కు, అభిమానులకు అతడు ధన్యవాదాలు తెలిపాడు. అదే విధంగా కాంటర్‌బరీ క్రికెట్‌ క్లబ్‌ తనకు ఎన్నో జ్ణాపకాలను అందించిందని ఆస్టిల్ భావోద్వేగానికి లోనయ్యాడు.

ఇక న్యూజిలాండ్‌ తరపున అన్నిఫార్మాట్‌ల్లో కలిపి 19 మ్యాచ్‌లు ఆడిన ఆస్టిల్ 24 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆస్టిల్‌కు జాతీయ జట్టు తరపున కాకుండా దేశీవాశీ క్రికెట్‌లో ఘనమైన రికార్డు ఉంది.అతడు దేశీవాశీ క్రికెట్‌లో దాదాపు 300కి పైగా మ్యాచ్‌లు ఆడాడు.

ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో కాంటర్‌బరీ తరపున అత్యధిక వికెట్లు సాధించిన రికార్డు కూడా అతడి పేరిటే ఉంది. అతడు తన ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో 334 వికెట్లు పడగొట్టాడు. ఇక 36 ఏళ్ల ఆస్టిల్ తన క్రికెట్‌ కెరీర్‌లో చివరి మ్యాచ్‌ ఈ ఏడాది జరిగిన సూపర్‌ స్మాష్‌ ఫైనల్లో కాంటర్‌బరీ తరపున ఆడాడు. ఈ ఏడాది సూపర్‌ స్మాష్‌ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన అతడు 11 వికెట్లు పడగొట్టాడు.


చదవండి: Prithvi Shaw: పృథ్వీ షా 'సెల్ఫీ' వివాదంలో కొత్త ట్విస్ట్..!

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)