Breaking News

తెలుగు టైటాన్స్‌కు రెండో విజయం

Published on Mon, 09/08/2025 - 01:24

విశాఖ స్పోర్ట్స్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ 12వ సీజన్‌ లో తెలుగు టైటాన్స్‌ రెండో విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌ లో టైటాన్స్‌ 44–34 తో బెంగాల్‌ వారియర్స్‌పై నెగ్గింది.  టైటాన్స్‌ జట్టులో భరత్‌ 12, విజయ్‌ 11 పాయింట్లు సాధించారు. రెయిడర్‌ చేతన్‌ సాహు, డిఫెండర్‌ అంకిత్‌ చెరో 5 పాయింట్లు చేశారు. బెంగాల్‌ తరఫున కెప్టెన్‌ దేవాంక్‌ ఒంటరి పోరాటం చేసి 13 పాయింట్లు సాధించాడు. 

డిఫెండర్లలో నితీశ్‌ (6), ఆశిష్‌ (5) మెరుగ్గా ఆడారు. అనంతరం పోటాపోటీగా జరిగిన రెండో మ్యాచ్‌లో రెండుసార్లు విజేతగా నిలిచిన జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ 35–36తో దబంగ్‌ ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. దబంగ్‌ కెప్టెన్‌ అశు మలిక్‌ 21 పాయింట్లు సాధించాడు. జైపూర్‌ తరఫున రెయిడర్లు నితిన్‌ (14), సాహిత్‌ (10) రాణించారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో హరియాణాతో బెంగళూరు బుల్స్, పుణేరి పల్టన్‌తో పట్నా పైరేట్స్‌ తలపడతాయి.    

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు