సౌథీ అరుదైన ఘనత.. సెహ్వాగ్ సిక్సర్ల రికార్డు బ్రేక్‌

Published on Fri, 10/18/2024 - 15:02

బెంగ‌ళూరు వేదిక‌గా టీమిండియాతో జ‌రుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ స్టార్ టిమ్ సౌథీ అద్భుత‌మైన హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు. కివీస్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 402 ప‌రుగుల భారీ స్కోర్‌ను సాధించ‌డంలో సౌథీ కీల‌క పాత్ర పోషించాడు. ర‌చిన్ ర‌వీంద్రతో కలిసి ఎనిమిదో వికెట్‌కు 137 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు.

73 బంతులు ఎదుర్కొన్న సౌథీ 5 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో 65 ప‌రుగులు చేశాడు. ఈ ఇక మ్యాచ్‌లో హాఫ్ సెంచ‌రీతో మెరిసిన సౌథీ ఓ అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్య‌ధిక సిక్స్‌లు కొట్టిన జాబితాలో సౌథీ ఆరో స్ధానానికి ఎగ‌బాకాడు. ఇప్ప‌టివ‌ర‌కు 147 టెస్టు ఇన్నింగ్స్‌ల‌లో సౌథీ 92 సిక్స్‌లు బాదాడు. 

ఇంత‌కుముందు ఈ రికార్డు భార‌త మాజీ ప్లేయ‌ర్‌  వీరేంద్ర సెహ్వాగ్(91) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సెహ్వాగ్‌ను ఈ కివీ వెట‌ర‌న్ అధిగ‌మించాడు. ఇక అరుదైన ఫీట్ న‌మోదు చేసిన జాబితాలో బెన్ స్టోక్స్‌(131) అగ్ర‌స్ధానంలో ఉన్నాడు.
చదవండి: IND vs PAK 2nd Test: ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన పాకిస్తాన్‌..
 

Videos

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)