Breaking News

ఆస్ట్రేలియా జట్టులో ముగ్గురు భారత మూలాలున్న క్రికెటర్లు

Published on Thu, 08/22/2024 - 12:32

ఆస్ట్రేలియా మహిళల అండర్‌-19 జట్టుకు ముగ్గురు భారత మూలాలున్న క్రికెటర్లు (రిబ్యా స్యాన్‌, సమారా దుల్విన్‌, హస్రత్‌ గిల్‌) ఎంపికయ్యారు. ఈ ముగ్గురు న్యూజిలాండ్‌, శ్రీలంక అండర్‌-19 జట్లతో జరిగే ముక్కోణపు సిరీస్‌లో పాల్గొననున్నారు. 

టీ20, వన్డే ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలు సెప్టెంబర్‌ 19 నుంచి ప్రారంభమవుతాయి. బ్రిస్బేన్‌, గోల్డ్‌ కోస్ట్‌ వేదికగా ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. 14 రోజుల పాటు జరిగే ఈ టోర్నీల్లో మూడు జట్లు నాలుగు టీ20లు, రెండు వన్డేలు ఆడతాయి. ఈ టోర్నీల కోసం​ 15 మంది సభ్యుల రెండు వేర్వేరు జట్లను ఆస్ట్రేలియా యూత్‌ సెలెక్షన్‌ ప్యానెల్‌ ఎంపిక చేసింది. ఈ జట్లకు ఆసీస్‌ మాజీ ప్లేయర్‌ క్రిస్టెన్‌ బీమ్స్‌ హెడ్‌ కోచ్‌గా ఎంపికయ్యాడు.

రిబ్యా స్యాన్‌- బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ 
సమారా దుల్విన్‌- బ్యాటర్‌
హస్రత్‌ గిల్‌- బౌలర్‌

#

Tags : 1

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)