Breaking News

తెలంగాణ, ఆంధ్ర జట్లు చిత్తు 

Published on Sun, 03/17/2024 - 04:13

జాతీయ సీనియర్‌ మహిళల హాకీ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టుకు భారీ పరాజయం ఎదురైంది. పూల్‌ ‘ఎ’లో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్‌ 11–0 గోల్స్‌ తేడాతో తెలంగాణపై ఘన విజయం సాధించింది. బెంగాల్‌ ప్లేయర్‌ సంజన ‘హ్యాట్రిక్‌’ సహా ఐదు గోల్స్‌ సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో సుస్మిత పన్నా కూడా ‘హ్యాట్రిక్‌’ సాధించగా... మోనికా నాగ్‌ 2, అంజన డుంగ్‌డుంగ్‌ ఒక గోల్‌ చేశారు. ఈ గెలుపుతో బెంగాల్‌ జాతీయ చాంపియన్‌షిప్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది.

మరో వైపు పూల్‌ ‘సి’లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌ 11–2 గోల్స్‌తో ఆంధ్రప్రదేశ్‌పై గెలుపొందింది. భారత సీనియర్‌ జట్టు ప్లేయర్‌ వందనా కటారియా ‘హ్యాట్రిక్‌’ సాధించగా... ముంతాజ్‌ ఖాన్, ఉపాసన సింగ్‌ చెరో 2 గోల్స్‌ కొటారు.

యూపీ తరఫున శశికళ, రీతూ సింగ్, స్వర్ణిక రావత్, సిమ్రన్‌ సింగ్‌ ఒక్కో గోల్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్లలో కళ్యాణి స్వర్ణపూడి, గార్లంక వరహాలమ్మ ఒక్కో గోల్‌ కొట్టారు. అయితే ఈ విజయం తర్వాత కూడా గ్రూప్‌లో రెండో స్థానంలో నిలవడంతో యూపీ నాకౌట్‌ దశకు అర్హత సాధించలేకపోయింది.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)