CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం
Breaking News
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
దక్షిణాఫ్రికా ఓపెనర్ విధ్వంసం.. భారత్ టార్గెట్ ఎంతంటే?
Published on Fri, 07/05/2024 - 20:55
చెపాక్ స్టేడియం వేదికగా భారత మహిళలతో జరుగుతున్న తొలి టీ20లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.
సౌతాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్ తజ్మిన్ బ్రిట్స్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. మొదట ఆచితూచి ఆడిన బ్రిట్స్.. మిడిల్ ఓవర్లలో తన విశ్వరూపం చూపించింది. 56 బంతులు ఎదుర్కొన్న బ్రిట్స్ 10 ఫోర్లు, 3 సిక్స్లతో 81 పరుగులు చేసింది.
ఆమెతో పాటు మారిజన్నే కాప్(57) హాఫ్ సెంచరీతో మెరిసింది. ఇక భారత బౌలర్లలో పుజావస్త్రాకర్, రాధా యాదవ్ తలా రెండు వికెట్లు సాధించారు. మిగితా భారత బౌలర్లంతా విఫలమయ్యారు. కాగా ఇంతకముందు జరిగిన వన్డే, టెస్టు సిరీస్లను భారత్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
#
Tags : 1