Breaking News

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో నేటి (జూన్‌ 4) మ్యాచ్‌లు

Published on Tue, 06/04/2024 - 16:51

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో ఇవాళ (జూన్‌ 4) రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. గ్రూప్‌-బిలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌.. పసికూన స్కాట్లాండ్‌తో తలపడనుండగా.. గ్రూప్‌-డిలో భాగంగా నెదర్లాండ్స్‌-నేపాల్‌ జట్లు పోటీ పడనున్నాయి. ఇంగ్లండ్‌-స్కాట్లాండ్‌ మ్యాచ్‌ బార్బడోస్‌ వేదికగా ఇవాళ రాత్రి 8 గంటలకు (భారతకాలమానం ప్రకారం) ప్రారంభంకానుండగా.. డల్లాస్‌ వేదికగా నెదర్లాండ్స్‌-నేపాల్‌ సమరం రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది.

కాగా, టీ20 ప్రపంచకప్‌ 2024లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు  పూర్తయ్యాయి. డల్లాస్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో కెనడాపై యూఎస్‌ఏ 7 వికెట్ల తేడాతో గెలుపొందగా.. గయానాలో జరిగిన రెండో మ్యాచ్‌లో పపువా న్యూ గినియాపై వెస్టిండీస్‌ 5 వికెట్ల తేడాతో చెమటోడ్చి నెగ్గింది.

బార్బడోస్‌ వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో ఒమన్‌పై నమీబియా సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించగా.. న్యూయార్క్‌లో జరిగిన నాలుగో మ్యాచ్‌లో శ్రీలంకపై సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. తాజాగా గయానా వేదికగా జరిగిన ఐదో మ్యాచ్‌లో ఉగాండపై ఆఫ్ఘనిస్తాన్‌ 125 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

మెగా టోర్నీలో భారత తొలి మ్యాచ్‌ న్యూయార్క్‌ వేదికగా రేపు జరుగనుంది. ఐర్లాండ్‌తో జరుగబోయే ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం రేపు రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ జూన్‌ 9న న్యూయార్క్‌లో జరుగనుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)