Breaking News

భార‌త్‌-ఇంగ్లండ్ సెమీస్‌.. ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్‌!

Published on Thu, 06/27/2024 - 16:59

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్-2024లో రెండో సెమీఫైన‌ల్‌కు రంగం సిద్ద‌మైంది. గ‌యానా వేదిక‌గా సెకెండ్ సెమీఫైన‌ల్లో భార‌త్‌-ఇంగ్లండ్ జ‌ట్లు త‌ల‌ప‌డనున్నాయి. ఈ  మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ఫైన‌ల్లో అడుగుపెట్టాల‌ని ఇరు జ‌ట్లు భావిస్తున్నాయి. 

అయితే ఈ సెమీస్ పోరుకు వ‌ర్షం ముప్పు పొంచి ఉంది. ఈ మ్యాచ్ స్ధానిక కాలమానం ప్ర‌కారం గురువారం ఉద‌యం 10:00 గంట‌ల‌కు( భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 8:00 గంట‌ల‌కు) ప్రారంభం కానుంది. ప్ర‌స్తుతం గ‌యానాలో భారీ వ‌ర్షం కురుస్తోంది. 

బుధవారం రాత్రి కూడా ఉరుముల‌, మెరుపులతో కూడిన వ‌ర్షం కురిసిన‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. దీంతో గ్రౌండ్ స్టాప్ మైదానం మొత్తం క‌వ‌ర్ల‌తో క‌ప్పి ఉంచారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను చూస్తే మ్యాచ్‌కు వర్షం క‌చ్చితంగా అంత‌రాయం క‌లిగించే ఛాన్స్ ఉంది. 

కాగా  తొలి సెమీఫైనల్‌కు రిజర్వ్‌ డే ఉంది. కానీ భారత్, ఇంగ్లండ్ రెండో సెమీఫైన‌ల్‌కు రిజర్వ్‌ డే లేదు. ఈ మ్యాచ్‌ ఉదయం జరగనుండటంతో నిర్ణీత సమయం కటాఫ్‌ లేకుండా పొడిగింపు మాత్రం ఉంటుంది. 

ఒక‌వేళ ఈ మ్యాచ్ ర‌ద్దు అయితే సూపర్‌–8 దశలో టాపర్‌గా నిలిచిన భారత్ ఫైన‌ల్‌కు చేరుతోంది. ఇక ఇప్ప‌టికే ద‌క్షిణాఫ్రికా ఫైన‌ల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)