టీ20 వరల్డ్‌కప్ విజేత ఎవరో చెప్పేసిన సునీల్ గవాస్కర్

Published on Thu, 02/05/2026 - 20:36

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న టీ20 ప్రపంచకప్-2026కు రంగం సిద్దమైంది. ఫిబ్రవరి 7 నుంచి ఈ మెగా టోర్నీ షూరూ కానుంది. ఈ టోర్నీలో పాల్గోనే మొత్తం 20 జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. భార‌త్ డిఫెండింగ్ చాంపియ‌న్ హోదాలో బ‌రిలోకి దిగుతుండ‌గా.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జ‌ట్లు టైటిల్ ఫేవ‌రేట్‌గా ఉన్నాయి. 

ఈ నేప‌థ్యంలో టోర్నీ విజేత ఎవ‌రన్నదిపై భారత మాజీ క్రికెట‌ర్ సునీల్ గవాస్క‌ర్ త‌న అభిప్రాయాల‌ను వెల్ల‌డించాడు. టీమిండియా తిరిగి టైటిల్‌ను నిలబెట్టుకుంటుందని స‌న్నీ థీమా వ్య‌క్తం చేశాడు. "భార‌త్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా జ‌ట్లు సెమీ ఫైన‌ల్స్‌కు అర్హ‌త సాధిస్తాయి అని భావిస్తున్నాను. ఫైన‌ల్లో మాత్రం ఇంగ్లండ్‌, భార‌త్ త‌ల‌ప‌డ‌డం ఖాయం. ఇంగ్లండ్ ప్ర‌స్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. శ్రీలంక‌తో జ‌రిగిన సిరీస్‌ను 3-0 తేడాతో ఇంగ్లీష్ జ‌ట్టు సొంతం చేసుకుంది.

అలాగే టీమిండియా కూడా టీ20ల్లో అసాధ‌ర‌ణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తోంది. కాబ‌ట్టి ఫైన‌ల్లో ఇంగ్లండ్‌ను ఓడించి మెన్ ఇన్ బ్లూ టైటిల్‌ను రిటైన్ చేసుకునేందుకు అవ‌కాశాలు ఎక్కువగా ఉన్నాయని" గవాస్క‌ర్ స్పోర్ట్స్ టాక్‌కు ఇచ్చిన  ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు. భార‌త్ తమ తొలి మ్యాచ్‌లో టోర్నీ ఆరంభం రోజునే ముంబై వేదిక‌గా అమెరికాతో త‌ల‌ప‌డ‌నుంది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)