లంక స్పిన్నర్ల మాయాజాలం.. 108 పరుగులకే కుప్పకూలిన న్యూజిలాండ్‌

Published on Sun, 11/10/2024 - 21:38

డంబుల్లా వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక స్పిన్నర్లు రెచ్చిపోయారు. వనిందు హసరంగ (4-1-17-4), మతీష పతిరణ (4-1-11-3), మహీశ్‌ తీక్షణ (3.3-0-16-1) మాయాజాలం ధాటికి న్యూజిలాండ్‌ 19.3 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. తొలి బంతికే వికెట్‌ తీసిన పేసర్‌ నువాన్‌ తుషార రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసింది. తొలి బంతికే ఓపెనర్‌ టిమ్‌ రాబిన్సన్‌ తుషార బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో విల్‌ యంగ్‌ (30), జోష్‌ క్లార్క్‌సన్‌ (24), మిచెల్‌ సాంట్నర్‌ (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మార్క్‌ చాప్‌మన్‌ 2, గ్లెన్‌ ఫిలిప్స్‌ 4, మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ 0, మిచ్‌ హే 3, జాకరీ ఫోల్క్స్‌ 6, ఐష్‌ సోధి ఒక్క పరుగు చేశారు. ఈ మ్యాచ్‌లో లంక బౌలర్లు ఏ దశలోనూ న్యూజిలాండ్‌ బ్యాటర్లను మెరుగైన స్కోర్‌ దిశగా సాగనీయలేదు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో శ్రీలంక తొలి మ్యాచ్‌లో గెలిచిన విషయం తెలిసిందే. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)