Breaking News

‘బుమ్రా గొప్పొడే కానీ...’

Published on Mon, 01/22/2024 - 09:08

సొంత గడ్డపై జరుగుతున్న అండర్-19  వరల్డ్‌కప్‌-2024లో దక్షిణాఫ్రికా శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్‌ అండర్‌-19 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో ప్రోటీస్‌ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో సఫారీ  స్పీడ్‌స్టర్ క్వేనా మఫాకా ఐదు వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 9.1 ఓవర్లు బౌలింగ్‌ చేసిన మఫాకా 38 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

తన అద్బుత ప్రదర్శనకు గాను మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు 17 ఏళ్ల  మఫాకాకు వరించింది. పోస్ట్‌ మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో మఫాకా మాట్లాడుతూ.. టీమిండియా పేస్‌ గుర్రం జస్ప్రీత్‌ బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్‌లో మఫాకా వికెట్‌ పడగొట్టిన ప్రతీసారి బుమ్రా స్టైల్‌లోనే సెలబ్రేషన్స్‌ జరుపుకున్నాడు.

వికెట్‌ తీసినప్పుడు ఏ విధంగా సెలబ్రేషన్స్‌ జరుపుకోవాలో ప్రపంచ కప్‌కు ముందు నా సోదరుడిని అడిగాను. అతడు నాకు తెలియదు అని సమాధనమిచ్చాడు. అందుకు బదులుగా వెంటనే నేను 'ఐ డోంట్ నో' సెలబ్రేషన్స్‌ జరుపుకుంటానని నవ్వుతూ అన్నాను. 

అందుకే బుమ్రా సెలబ్రేషన్స్‌ను అనుకరించాలని నిర్ణయించుకున్నాను. బమ్రా కూడా వికెట్‌ పడగొట్టిన పెద్దగా సెలబ్రేషన్స్‌ చేసుకోడు. వరల్డ్‌ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్లలో బుమ్రా ఒకడు. అయితే బుమ్రా కంటే నేను బెటర్‌ అనుకుంటున్నా అని ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మఫాకా పేర్కొన్నాడు.
చదవండి: WI vs AUS: 29 బంతుల్లో విధ్వంసకర సెంచరీ.. ఆసీస్‌ జట్టులో ఛాన్స్‌ కొట్టేశాడు!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)