వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. దక్షిణాఫ్రికాకు ఊహించని షాక్‌!

Published on Mon, 03/06/2023 - 16:40

వెస్టిండీస్‌తో రెండో టెస్టుకు ముందు దక్షిణాఫ్రికా బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ పేసర్‌ అన్రిచ్ నోర్జే గజ్జ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. సెంచూరియన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో గజ్జ నొప్పితో అతడు బాధపడ్డాడు. ఈ క్రమంలో అతడిని పరిశీలించిన ప్రొటీస్‌ వైద్య బృందం కనీసం వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. దీంతో అతడిని  రెండో టెస్టుకు ముందు దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు నుంచి రిలీజ్‌ చేసింది.

ఇక విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో 87 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. ప్రోటీస్‌ విజయంలో నోర్జే కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో చెలరేగిన అన్రిచ్ .. రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఒక వికెట్‌ సాధించాడు. ఇక గాయపడిన నోర్జే స్థానంలో ఆల్‌రౌండర్‌ విలియమ్‌ ముల్డర్‌ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు వాండరర్స్‌ వేదికగా మార్చి8 నుంచి ప్రారంభం కానుంది.

దక్షిణాఫ్రికా తుది జట్టు(అంచనా): డీన్ ఎల్గర్, ఐడెన్ మార్క్రామ్, టోనీ డి జోర్జి, టెంబా బావుమా (కెప్టెన్‌), కీగన్ పీటర్సన్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌ కీపర్‌), సెనురన్ ముత్తుసామి, మార్కో జాన్సెన్, విలియ్‌ ముల్డర్‌, కగిసో రబడా, గెరాల్డ్ కోయెట్జీ
చదవండి: Virat Kohli: సెంచరీ కరువైంది.. ఆ విషయం తెలుసు.. కానీ: ఆసీస్‌ దిగ్గజం

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)