Breaking News

వరల్డ్‌ నంబర్‌ వన్‌ జట్టుగా సౌతాఫ్రికా

Published on Sat, 10/31/2026 - 20:51

న్యూలాండ్స్‌​ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో సౌతాఫ్రికా 176 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను సౌతాఫ్రికా 3-0 తేడాతో సొంతం చేసుకుంది.  288 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి కేవలం 111 పరుగులకే కుప్పకూలింది.

సఫారీ స్పిన్నర్ సైమన్ హార్మర్ 6 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో  329 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది.  ఐడైన్‌ మార్‌క్రమ్‌(78), మార్కెస్ అకర్మాన్(95), డేవిడ్ బెడింగ్‌హామ్(50), మార్కో జాన్సెన్‌(52) హఫ్‌ సెంచరీలతో రాణించారు.

అనంతరం ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 429 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. జోష్ ఇంగ్లిస్ (102) సెంచరీతో సత్తాచాటాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఆసీస్ బ్యాటర్లు విఫలమయ్యారు.

నంబర్ వన్ జట్టుగా సౌతాఫ్రికా
ఈ విజయంతో సౌతాఫ్రికా ఐసీసీ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్ధానాన్ని కైవసం చేసుకుంది. గత రెండున్నరేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి సౌతాఫ్రికా 124 రేటింగ్ పాయింట్లతో నంబర్-1 స్థానానికి చేరుకుంది. ఆ తర్వాత స్ధానాల్లో ఆసీస్‌, న్యూజిలాండ్‌, భారత్‌ కొనసాగుతున్నాయి.
చదవండి: పాకిస్తాన్‌తో ఫైనల్‌.. శ్రీలంక 325 పరుగుల భారీ స్కోర్‌
 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)