Breaking News

సౌతాఫ్రికా హోం సమ్మర్‌ షెడ్యూల్‌ ప్రకటన

Published on Tue, 02/24/2026 - 13:40

ఈ ఏడాది (2026-27) హోం సమ్మర్‌ షెడ్యూల్‌ను దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (CSA) ఇవాళ ప్రకటించింది. ఈ సీజన్‌లో మూడు ప్రధాన జట్లు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ దక్షిణాఫ్రికాలో పర్యటించనున్నాయి. ఈ సీజన్‌ ఆస్ట్రేలియా సిరీస్‌తో మొదలవుతుంది. ఈ పర్యటనలో ఆసీస్‌ 3 వన్డేలు, 3 టెస్ట్‌లు ఆడనుంది. 

అనంతరం బంగ్లాదేశ్‌ సఫారీ గడ్డపై అడుగుపెడుతుంది. ఈ పర్యటనలో బంగ్లా జట్టు 3 వన్డేలు, 2 టెస్ట్‌లు, 3 టీ20లు ఆడనుంది. ఆతర్వాత ఇంగ్లండ్‌ టీమ్‌ సౌతాఫ్రికాలో ల్యాండవుతుంది. ఈ పర్యటనలో ఇంగ్లండ్‌ 3 వన్డేలు, 3 టెస్ట్‌లు ఆడుతుంది. దీనికి సంబంధించిన తేదీలు, వేదికల వివరాలు ఇలా ఉన్నాయి.

ఆస్ట్రేలియా టూర్  
సెప్టెంబర్‌ 24-తొలి వన్డే, డర్బన్‌
సెప్టెంబర్‌ 27-రెండో వన్డే, జోహనెస్‌బర్గ్‌
సెప్టెంబర్‌ 30-మూడో వన్డే, పోచెఫ్‌స్ట్రూమ్‌

అక్టోబర్‌ 9-13: తొలి టెస్ట్‌, డర్బన్‌
అక్టోబర్‌ 18-22: రెండో టెస్ట్‌, గ్కెబెర్హా
అక్టోబర్‌ 27-31: మూడో టెస్ట్‌, కేప్‌టౌన్

బంగ్లాదేశ్ టూర్  
నవంబర్‌ 15-19: తొలి టెస్ట్‌, జోహనెస్‌బర్గ్‌
నవంబర్‌ 23-27: రెండో టెస్ట్‌, సెంచూరియన్‌

డిసెంబర్‌ 1- తొలి వన్డే, ఈస్ట్‌ లండన్‌
డిసెంబర్‌ 4- రెండో వన్డే, గ్కెబెర్హా
డిసెంబర్‌ 7- మూడో వన్డే, కేప్‌టౌన్‌

డిసెంబర్‌ 10- తొలి టీ20, కింబర్లీ
డిసెంబర్‌ 12- రెండో టీ20, బెనోనీ
డిసెంబర్‌ 13- మూడో టీ20, సెంచూరియన్‌

ఇంగ్లండ్‌ టూర్‌
డిసెంబర్‌ 17-21: తొలి టెస్ట్‌, జోహనెస్‌బర్గ్‌
డిసెంబర్‌ 26-30: రెండో టెస్ట్‌, సెంచూరియన్‌
2027 జనవరి 3-7: మూడో టెస్ట్‌, కేప్‌టౌన్‌

జనవరి 10- తొలి వన్డే, పార్ల్‌
జనవరి 13- రెండో వన్డే, బ్లోంఫాంటైన్‌
జనవరి 15- మూడో వన్డే, బ్లోంఫాంటైన్‌

ఈ పర్యటనలో జరగాల్సిన టీ20 సిరీస్‌ను షెడ్యూల్ సమస్యల కారణంగా వాయిదా వేసి, తర్వాతి తేదీల్లో నిర్వహించనున్నారు.  
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)