Breaking News

సౌరవ్‌ గంగూలీకి అరుదైన గౌరవం

Published on Wed, 07/08/2026 - 16:52

టీమిండియా దిగ్గ‌జం, మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ బుధవారం(జూలై 8) తన 54వ పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా గంగూలీకి సంబంధించి ఓ అద్భుతమైన వార్త బయటకు వచ్చింది.  అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) 'హాల్ ఆఫ్ ఫేమ్'లో గంగూలీకి చోటు దక్కబోతున్నట్లు రెవ్‌స్పోర్ట్స్ గ్లోబల్ తమ కథనంలో పేర్కొంది. 

అదేజరిగితే ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న 12వ భార‌త క్రికెట‌ర్‌గా గంగూలీ నిల‌వ‌నున్నాడు. ఈ జాబితాలో పురుష‌ల విభాగం నుంచి.. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, ఎంఎస్ ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, బిషన్ సింగ్ బేడీ, వినూ మన్కడ్. మహిళల విభాగం నుంచి డయానా ఎదుల్జీ, నీతూ డేవిడ్ మాత్రమే ఇందులో ఉన్నారు. కాగా ఐసీసీ హాల్ ఫేమ్‌ను 2009లో ప్రారంభించారు. 

ఇక గంగూలీ క్రికెట‌ర్‌గా, కెప్టెన్‌గా దాదాపు 17 ఏళ్ల పాటు భార‌త క్రికెట్‌కు త‌న సేవ‌ల‌ను అందించాడు. 21వ శతాబ్దంలో తన దూకుడుతో టీమిండియా రూపు రేఖలను మార్చిన ఘనత అతడిది. 2003 వరల్డ్ కప్ ఫైనల్ చేరడం, 2004లో పాకిస్తాన్‌లో టెస్ట్ సిరీస్ గెలవడం, ఇగ్లండ్‌, ఆస్ట్రేలియా లలో సిరీస్‌లను డ్రా చేసుకోవడం గంగూలీ కెప్టెన్సీ లో హైలెట్స్‌గా చెప్పుకోవచ్చు. ఈ'కోల్‌కతా ప్రిన్స్’ తన కెరీర్‌లో భారత్ తరఫున 311 వన్డేల్లో 11,363 రన్స్, 113 టెస్టుల్లో 7,212 రన్స్ సాధించారు. బీసీసీఐ ప్రెసెడింట్‌గా కూడా దాదా పనిచేశారు.
చదవండి: IND vs ENG: సూర్యకుమార్‌ గుర్తొస్తున్నాడు

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)