బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...
Breaking News
గ్లాస్గోలో కుప్ప కూలిన విమానం, ఇద్దరు మృతి
టీడీపీ గూండాల చేతుల్లో వేటకొడవళ్లు, పెట్రోల్: అవినాశ్ రెడ్డి
పులివెందులలో కాల్పులు
ఎంపీ చేతుల్లోంచి నామినేషన్ పేపర్లు లాక్కుని..
బాలీవుడ్ హీరోకి షాక్ : అక్రమ నిర్మాణం కూల్చివేత
తిరుపతిలో టీడీపీ గూండాల దౌర్జన్యం
IPL 2027: ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. అతడికి గుడ్‌బై
తిరుపతి పోలీసుల ఓవరాక్షన్.. భూమన ఫ్యామిలీపై కేసులు
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్‌కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్‌కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
టాప్ ర్యాంక్‌లోనే స్మృతి
Published on Wed, 03/11/2026 - 11:00
భారత డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం తాజాగా విడుదల చేసిన బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో స్మృతి మంధాన నిలకడగా ఒకటో ర్యాంక్‌లో కొనసాగుతోంది.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (8వ) ర్యాంక్‌లోనూ ఏ మార్పూ లేదు. అయితే జెమీమా రోడ్రిగ్స్ ఒక స్థానాన్ని కోల్పోయి 12వ ర్యాంక్‌లో ఉంది. ఆ్రస్టేలియా పర్యటనలో క్లీన్‌స్వీప్ అయిన మూడు వన్డేల సిరీస్‌లో జెమీమా నిరాశపరిచింది.
చదవండి: T20 WC 2026: 'గంభీర్ చాలా పెద్ద తప్పు చేశాడు'
#
Tags : 1