శ్రీలంకతో మూడో వన్డే.. గిల్, శ్రేయస్‌కు నో ఛాన్స్! కిషన్‌, సూర్య ఎంట్రీ

Published on Sat, 01/14/2023 - 15:27

తిరువనంతపురం వేదికగా ఆదివారం(జనవరి15)న శ్రీలంకతో మూడో వన్డేలో భారత్ తలపడనుంది. ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో విజయం సాధించిన టీమిండియా.. మూడో వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. ఇక నామమాత్రపు మూడో వన్డేలో పలు మార్పులతో టీమిండియా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తొలి రెండు వన్డేలకు దూరమైన  సూర్యకుమార్ యాదవ్, ఇషాన్‌ కిషన్‌ ఆఖరి వన్డే​కు జట్టులోకి రానున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో ఓపెనర్‌ శుబ్‌మాన్‌ గిల్‌, మిడిలార్డర్‌ బ్యాటర్ శ్రేయస్‌ అయ్యర్‌ మూడో వన్డేకు విశ్రాంతి ఇవ్వాలని జట్టు మెనేజెమెంట్‌ నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా తొలి రెండు వన్డేల్లో గిల్‌ పర్వాలేదనిపించినప్పటికీ..  అయ్యర్‌ మాత్రం నిరాశపరిచాడు. రెండు వన్డేల్లో కలిపి కేవలం 56 పరుగులు మాత్రమే అయ్యర్‌ చేశారడు. ఇక ఆఖరి వన్డేలో పలు మార్పులు చేయనున్నట్లు  రెండో వన్డే పోస్ట్‌ మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌ సందర్భంగా రోహిత్‌ శర్మ కూడా తెలిపాడు.

భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్‌ యాదవ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌,మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ షమీ
చదవండి: బాబర్‌ ఆజమ్‌పై వేటు, పాక్‌ కొత్త కెప్టెన్‌ ఎవరంటే..?

 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)