Breaking News

మహ్మద్‌ సిరాజ్‌ విధ్వంసం.. 183 స్ట్రైక్‌ రేట్‌తో మెరుపులు

Published on Sun, 06/07/2026 - 13:27

అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ బ్యాట్‌తో ఆకట్టుకున్నాడు. రెండో రోజు ఆటలో భాగంగా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో సిరాజ్‌కు టీమ్‌ మేనెజ్‌మెంట్‌ ప్రమోషన్‌ ఇచ్చింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కంటే ముందే 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. క్రీజులోకి వచ్చిన వెంటనే సలీమ్‌ సఫీ వేసిన ఫుల్ టాస్ బంతిని మిడ్-వికెట్ మీదుగా అద్భుతమైన ఫోర్ కొట్టి సిరాజ్ తన ఖాతాను తెరిచాడు. 

ఆ తర్వాత 120 ఓవర్‌ వేసిన అఫ్గాన్‌ స్పిన్నర్‌ నంగేయాలియా ఖరోటేను ఈ హైదరాబాదీ ఉతికిరేశాడు. రెండో బంతిని డీప్‌ మిడ్‌ వికెట్‌ దిశగా సిక్సర్‌గా మలిచిన సిరాజ్‌.. ఆ తర్వాత రెండు బంతులను వరుసగా బౌండరీలు బాదాడు. ఆ ఓవర్‌లో అతడు 14 పరుగులు పిండుకున్నాడు. 

సాధారణంగా బంతితో అద్భుతాలు చేసే సిరాజ్‌.. ఇప్పుడు బ్యాట్‌తో మెరుపులు మెరిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. అతడి బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. అన్నా నీలో ఈ టాలెంట్‌ కూడా ఉందా? అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సిరాజ్‌ మొత్తంగా 183 స్ట్రైక్‌ రేట్‌తో 12 బంతుల్లో 22 పరుగులు చేసి ఔటయ్యాడు.



 

 

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు