Breaking News

ముంబైలో చక్కర్లు కొడుతున్న గిల్‌- సారా టెండూల్కర్! వీడియో వైరల్‌

Published on Wed, 11/01/2023 - 16:35

టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌, సచిన్‌ టెండుల్కర్‌ గారాల పట్టి సారా టెండూల్కర్‌ ప్రేమలో ఉన్నట్లు గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి వీరిద్దరూ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారారు. వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా టీమిండియా నవంబర్‌ 2న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా శ్రీలంకతో తలపడనుంది.  ప్రస్తుతం భారత జట్టు ముంబైలో ఉంది.

ఈ క్రమంలో శుబ్‌మన్‌ గిల్‌, సారా ఇద్దరూ కలిసి ముంబైలో జియో వరల్డ్ ప్లాజా ప్రారంభోత్సవ కార్యక్రమంలో కనిపించారు. శుభ్‌మన్ గిల్ టీషర్ట్, బ్లాక్ కలర్ జీన్స్ వేసుకోగా.. రెడ్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోతూ సారా దర్శనమిచ్చింది. గిల్‌ ఎంట్రెన్స్‌ గేట్‌ నుంచి బయటకు రాగా.. సారా మాత్రం తన ఫ్రెండ్స్‌తో కలిసి ఎంట్రీ గేట్‌ వద్దే ఉండిపోయింది.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు మీమ్స్‌ వర్షం కురిపిస్తున్నారు. ప్రేమ జంట ముంబై వీధుల్లో చక్కెర్లు కొడుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మెగా టోర్నీలో గిల్‌ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన గిల్‌ కేవలం 104 పరుగులు చేస్తున్నారు.
చదవండి: World cup 2023: ఆస్ట్రేలియాకు బిగ్‌ షాక్‌.. మ్యాక్స్‌వెల్‌కు ప్రమాదం! తలకు తీవ్ర గాయం

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?