Breaking News

జేమ్స్‌ ఆండర్సన్‌ సూపర్‌ డెలివరీ.. గిల్‌కు మైండ్‌ బ్లాంక్‌! వీడియో

Published on Fri, 03/08/2024 - 14:06

ధర్మశాల వేదికగా టీమిండియాతో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ సంచలన బంతితో మెరిశాడు. అద్భుతమైన బంతితో భారత బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ను ఆండర్సన్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. భారత ఇన్నింగ్స్‌ 63 ఓవర్‌ వేసిన ఆండర్సన్‌ రెండో బంతిని గిల్‌కు ఇన్‌స్వింగర్‌గా సంధించాడు.

ఆండర్సన్‌ వేసిన బంతికి గిల్‌ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. గిల్‌ డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేయగా బంతి అద్బుతంగా టర్న్‌ అయ్యి ఆఫ్‌ స్టంప్‌ను గిరాటేసింది. ఇది చూసిన గిల్‌ బిత్తర పోయాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో గిల్‌ సెంచరీతో చెలరేగాడు. 150 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 110 పరుగులు చేసింది. గిల్‌కు ఇది నాలుగో టెస్టు సెంచరీ కావడం విశేషం. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 81 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 366 పరుగులు చేసింది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు