Breaking News

శుబ్‌మన్‌ గిల్‌ ‘టాప్‌’ ర్యాంక్‌ పటిష్టం

Published on Thu, 02/27/2025 - 03:39

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ తన నంబర్‌వన్‌ ర్యాంక్‌ను మరింత పటిష్టం చేసుకున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో గిల్‌ 817 రేటింగ్‌ పాయింట్లతో ‘టాప్‌’ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. చాంపియన్స్‌ ట్రోఫీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గిల్‌ ఆకట్టుకున్నాడు. బంగ్లాదేశ్‌పై అజేయ సెంచరీ (101 నాటౌట్‌) చేసిన ఈ పంజాబ్‌ బ్యాటర్‌ పాకిస్తాన్‌తో జరిగిన పోరులో 46 పరుగులు సాధించాడు. దాంతో గిల్‌ ఖాతాలో 21 రేటింగ్‌ పాయింట్లు చేరాయి. 

పాకిస్తాన్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజమ్‌ 770 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. గిల్, బాబర్‌ ఆజమ్‌ మధ్య 47 పాయింట్ల వ్యత్యాసం ఉంది. భారత కెపె్టన్‌ రోహిత్‌ శర్మ (757 పాయింట్లు) మూడో ర్యాంక్‌లో ఎలాంటి మార్పు లేదు. చాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్తాన్‌పై అజేయ సెంచరీ చేసిన భారత స్టార్‌ విరాట్‌ కోహ్లి ఒక స్థానం మెరుగుపర్చుకొని ఐదో ర్యాంక్‌లో నిలిచాడు. 

భారత్‌కే చెందిన శ్రేయస్‌ అయ్యర్‌ తొమ్మిదో ర్యాంక్‌లో, కేఎల్‌ రాహుల్‌ 15వ ర్యాంక్‌లో ఉన్నారు. బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ మూడో ర్యాంక్‌లో నిలిచాడు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)