Breaking News

#ShubmanGill: సెంచరీతో కదం తొక్కి.. ఆర్‌సీబీని ఇంటికి పంపి

Published on Mon, 05/22/2023 - 00:13

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో శుబ్‌మన్‌ గిల్‌ తన సూపర్‌ ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ ఆర్‌సీబీని ఇంటికి సాగనంపాడు. ఆదివారం ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో గిల్‌ సెంచరీతో మెరిశాడు. 50 బంతుల్లోనే శతకం సాధించిన గిల్‌ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. కాగా ఈ సీజన్‌లో గిల్‌కు ఇది రెండో శతకం అన్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఓపెనర్‌గా వచ్చి ఆఖరిదాకా నిలబడి సెంచరీతో కదం తొక్కడమే గాక జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. పాపం ఈసారైన కప్‌ కొట్టాలని కలలు గన్న ఆర్‌సీబీకి పీడకలనే మిగిల్చాడు గిల్‌.

ఇక గిల్‌ శతకం ఈ సీజన్‌లో పదకొండోది కావడం విశేషం. ఒక సీజన్‌లో ఇన్ని శతకాలు నమోదు కావడం బహుశా ఇదే తొలిసారేమో. అంతేకాదు ఒకే మ్యాచ్‌లో ఇరుజట్ల నుంచి రెండు శతకాలు నమోదవ్వడం ఇది నాలుగోసారి. 23 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో ఒకే సీజన్‌లో రెండు సెంచరీలు బాదిన తొలి క్రికెటర్‌గా గిల్‌ చరిత్రకెక్కాడు. 

ఐపీఎల్‌ 2023లో గిల్‌ది పదకొండో శతకం. ఇంతకముందు హెన్రిచ్ క్లాసెన్ (104 పరుగులు), విరాట్ కోహ్లీ (100 పరుగులు), శుభమాన్ గిల్ (101  పరుగులు), ప్రబ్‌సిమ్రాన్ సింగ్ (103  పరుగులు) , సూర్యకుమార్ యాదవ్ (103* పరుగులు)  , యశస్వి జైస్వాల్ (124  పరుగులు) , వెంకటేష్ అయ్యర్ (104 పరుగులు) , హ్యారీ బ్రూక్ (100* పరుగులు), కోహ్లి(101*)తో ఉన్నారు.

చదవండి: కోహ్లికి సాటెవ్వరు.. ఐపీఎల్‌లో అ‍త్యధిక సెంచరీలు చేసిన మొనగాడిగా

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)