Breaking News

చరిత్ర సృష్టించిన శ్రేయస్‌ అయ్యర్‌.. కోహ్లికి కూడా సాధ్యం కాలేదు

Published on Thu, 07/23/2026 - 18:05

హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అయ్యర్ టాస్ గెలవడం ఇది వరుసగా ఎనిమిదో సారి. దీంతో అంతర్జాతీయ టీ20లలో వరుసగా 8 టాస్‌లు గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా శ్రేయ‌స్ రికార్డులెక్కాడు. 

ఇప్ప‌టివ‌ర‌కు ఈ రికార్డు భార‌త మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట ఉండేది. ధోని టీమిండియా సార‌థిగా 2010-12 మ‌ధ్య కాలంలో వ‌రుస‌గా 7 సార్లు టాస్ గెలిచాడు. తాజా మ్యాచ్‌తో ధోనిని అయ్య‌ర్ అధిగ‌మించాడు.

టీ20ల్లో వ‌రుస‌గా టాస్‌లు గెలిచిన భార‌త కెప్టెన్‌లు వీరే
శ్రేయస్ అయ్యర్: 8 (జూన్ 2026 – జూలై 2026)

ఎం.ఎస్. ధోని: 7  (మే 2010 – ఫిబ్రవరి 2012)

విరాట్ కోహ్లి: 6 (ఆగస్టు 2019 – డిసెంబరు 2019)

రోహిత్ శర్మ: 5 (ఫిబ్రవరి 2020 – ఫిబ్రవరి 2022)

ఓవ‌రాల్‌గా వ‌ర‌ల్డ్ క్రికెట్‌లో ఈ రికార్డు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డార‌న్ సామీ పేరిట ఉంది. సామీ 2015-16 మ‌ధ్య కాలంలో టీ20ల్లో వ‌రుస‌గా 10 టాస్‌లు గెలిచాడు. ఆ త‌ర్వాత రెండో స్ధానంలో పాకిస్తాన్ కెప్టెన్ స‌ల్మాన్ అఘా(9) ఉన్నాడు. వీరిద్ద‌రి త‌ర్వాత స్ధానంలో హ్యారీ బ్రూక్‌(8), ఆరోన్ ఫించ్‌(8)లో క‌లిసి శ్రేయ‌స్ సంయుక్తంగా నిలిచాడు. 

కాగా అయ్య‌ర్ టాస్‌లు గెలుస్తున్న‌ప్ప‌టి మ్యాచ్‌లు మాత్రం గెల‌వ‌డం లేదు. ఇప్ప‌టివ‌ర‌కు అత‌డి సార‌థ్యంలో 7 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా.. 6 మ్యాచ్‌ల్లో ఓట‌మి పాలైంది. ఓ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా రద్దు అయింది. 
 

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)