Breaking News

వరల్డ్‌కప్‌కు సెలక్టయ్యాడు.. తొలిసారి డకౌటయ్యాడు! వీడియో వైరల్‌

Published on Wed, 05/01/2024 - 21:07

ఐపీఎల్‌-2024లో చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ శివ‌మ్ దూబే తొలిసారి నిరాశ‌పరిచాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా  చెపాక్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో శివ‌మ్ దూబే గోల్డ‌న్ డ‌క్‌గా వెనుదిరిగాడు. ర‌హానే ఔట‌య్యాక క్రీజులోకి వ‌చ్చిన దూబే.. త‌ను ఎదుర్కొన్న‌ తొలి బంతికే ఔట‌య్యాడు. 

స్పిన్‌ను అద్బుతంగా ఆడే దూబే..  లెఫ్ట్ ఆర్మ్ స్పిన్న‌ర్ హార్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో ఔట్ కావ‌డం గ‌మ‌నార్హం. 9వ ఓవ‌ర్ వేసిన హార్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో దూబే వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

కాగా ఐపీఎల్‌లో దూబే గోల్డ‌న్ డ‌క్‌గా వెనుదిరిగ‌డం ఇదే మొద‌టి సారి. కాగా ఈ ఏడాది సీజ‌న్‌లో దూబే అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌ద‌ర్శ‌న కార‌ణంగానే టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 భార‌త జ‌ట్టులో దూబేకు చోటు ద‌క్కింది. 

అయితే టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు ప్ర‌క‌టించిన త‌ర్వాత రోజే దూబే డ‌కౌట్ కావ‌డం గ‌మ‌నార్హం. ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 10 మ్యాచ్‌లు ఆడిన దూబే.. 171.57    స్ట్రైక్ రేటుతో 350 ప‌రుగులు చేశాడు.

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)