Breaking News

ఇంగ్లండ్‌తో తొలి టెస్టు.. భారీ స్కోర్‌ దిశగా పాకిస్తాన్‌

Published on Mon, 10/07/2024 - 19:25

ముల్తాన్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టు మొద‌టి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ భారీ స్కోర్ దిశ‌గా సాగుతోంది. మొదటి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి పాక్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల న‌ష్టానికి 328 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం క్రీజులో సౌద్ ష‌కీల్‌(35), న‌సీం షా(0) ఉన్నారు.

అయితే పాక్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ షాన్ మ‌సూద్‌, అబ్దుల్లా ష‌ఫీక్ అద్భుత‌మైన సెంచ‌రీల‌తో చెల‌రేగారు. వీరిద్ద‌రూ రెండో వికెట్‌కు ఏకంగా 253 ప‌రుగుల రికార్డు భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. మ‌సూద్ 177 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 151 ప‌రుగులు చేయ‌గా.. ష‌ఫీక్ 184 బంతుల్లో 102 ప‌రుగులు చేశాడు.

అయితే ఈ మ్యాచ్‌లో కూడా పాక్ మాజీ కెప్టెన్ బాబ‌ర్ ఆజం చెప్పుకోద‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోయాడు. కేవ‌లం 30 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఆజం ఔట‌య్యాడు.తొలి రోజు ఆట ముగుస్తుంద‌న్న స‌మ‌యంలో క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ఎల్బీగా బాబ‌ర్ పెవిలియ‌న్‌కు చేరాడు. ఇక ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో అట్కిన్‌స‌న్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. బ‌షీర్‌,వోక్స్ త‌లా వికెట్ సాధించారు.
చదవండి: కోచ్‌గా పనికిరాడన్నారు కదా: మెకల్లమ్‌ కామెంట్స్‌ వైరల్‌
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)