ప్రజలకు ఎంతో సహాయపడ్డాం.. ఇప్పుడు మమ్మల్ని రోడ్డున పడేశావు
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
షమ్సీ బౌలింగ్ మెరుపులు.. దక్షిణాఫ్రికా ఘనవిజయం
Published on Tue, 07/20/2021 - 09:34
డబ్లిన్: దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రైజ్ షమ్సీ మెరుపు బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో ఐర్లాండ్‌పై ఘన విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 165 పరుగులు చేసింది. మార్క్‌రమ్ (39; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిల్లర్ 28, వాండర్‌డుసెన్ 25 పరుగులు చేశాడు. ఐర్లాండ్ బౌలింగ్‌లో మార్క్ అధర్ 3, సిమీ సింగ్, జోషుహా లిటిల్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. తబ్రైజ్ షమ్సీ (4/27) ప్రత్యర్థిని దెబ్బతీశాడు. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రొటీస్ జట్టు 1-0 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 జూలై 22న జరగనుంది.
#
Tags : 1