Breaking News

టీమిండియాతో రెండో టెస్టు.. బంగ్లాకు ఊహించ‌ని ఎదురు దెబ్బ‌!

Published on Tue, 09/24/2024 - 17:21

భార‌త్ చేతిలో తొలి టెస్టులో ఘోర ఓట‌మి చ‌విచూసిన బంగ్లాదేశ్‌కు మ‌రో గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలిన‌ట్లు తెలుస్తోంది. సెప్టెంబ‌ర్ 27న కాన్పూర్ వేదిక‌గా భార‌త్‌తో జ‌ర‌గ‌నున్న రెండో టెస్టుకు బంగ్లా స్టార్ ఆల్‌రౌండ‌ర్ ష‌కీబ్ అల్ హ‌స‌న్ గాయం కార‌ణంగా దూరం కానున్న‌ట్లు స‌మాచారం.

చెపాక్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టులో షకీబ్ చేతి వేలికి గాయ‌మైంది. బ్యాటింగ్ చేస్తుండ‌గా బుమ్రా బౌలింగ్‌లో బంతి బ‌లంగా ష‌కీబ్ కూడి చేతికి వేలికి తాకింది. దీంతో అత‌డు నొప్పితో విల్లవిల్లాడు. వెంట‌నే అత‌డికి ఫిజియో వ‌చ్చి చికిత్స అందించాడు. ఆ త‌ర్వాత ష‌కీబ్ త‌న ఇన్నింగ్స్‌ను కొన‌సాగించిన‌ప్ప‌టికి నొప్పితో బాధ‌ప‌డుతున్న‌ట్లు మైదానంలో క‌న్పించాడు. 

మ్యాచ్‌ అనంతరం అత‌డిని స్కానింగ్‌కు త‌రలించ‌గా ఎటువంటి ప‌గులు లేనిట్లు తేలిన‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. కానీ వారం రోజుల పాటు వైద్యులు విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఒక‌వేళ కాన్పూర్ టెస్టుకు ష‌కీబ్ దూర‌మైతే బంగ్లాకు నిజంగా గ‌ట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. అయితే ష‌కీబ్ తొలి టెస్టులో త‌న మార్క్‌ను చూపించ‌లేక‌పోయాడు. అటు బ్యాటింగ్‌లోనూ ఇటు బౌలింగ్‌లోనూ స‌త్తాచాటలేక‌పోయాడు.
చదవండి: IND vs BAN: అగార్కర్ కీలక నిర్ణ‌యం.. జ‌ట్టు నుంచి స్టార్‌ ప్లేయర్‌ అవుట్‌?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)