Breaking News

రిజ్వాన్ తనంతట తానే తప్పుకొన్నాడు: షాహీన్‌ అఫ్రిది

Published on Tue, 11/11/2025 - 14:05

పాకిస్తాన్ కొత్త వన్డే కెప్టెన్‌గా స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది ఎంపికైన సంగతి తెలిసిందే. మహ్మద్ రిజ్వాన్ నుంచి వన్డే జట్టు పగ్గాలను అఫ్రిది చేపట్టాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు మందు ఈ కెప్టెన్సీ మార్పు చోటు చేసుకుంది. రిజ్వాన్ సారథ్యంలో పాక్ జట్టు దారుణ ప్రదర్శన కనబరచడంతో పీసీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ పీసీబీ మాత్రం రిజ్వాన్‌తో సంప్రదించాకే  కెప్టెన్సీ మార్పు చేసిందని షాహీన్‌  తాజాగా వెల్లడించాడు.

"పాకిస్తాన్ కెప్టెన్సీ తీసుకోవాలా వద్ద అన్న విషయం గురుంచి నేను చర్చించిన ఏకైక వ్యక్తి మహ్మద్ రిజ్వాన్‌. అతడితో అన్ని విషయాలు మాట్లాడాకే బాధ్యతలు చేపట్టేందుకు అంగీకరించాను. రిజ్వాన్ నిజంగా చాలా మంచివాడు. రిజ్వాన్ భాయ్‌ తనంతట తానే తప్పుకొని నాకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు" అని విలేకరుల సమావేశంలో షాహీన్ పేర్కొన్నాడు.

కాగా 25 ఏళ్ల అఫ్రిది తన కెప్టెన్సీ అద్భుతంగా ఆరంభించాడు. స్వదేశంలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో పాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు శ్రీలంకతో వన్డేల్లో తలపడేందుకు మెన్ ఇన్ గ్రీన్ సిద్దమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంక-పాక్ మధ్య తొలి మ్యాచ్ రావల్పిండి వేదికగా మంగళవారం జరగనుంది. ఇక ఇది ఉండగా..20 వన్డేల్లో పాక్ జట్టుకు రిజ్వాన్ సారథ్యం వహించాడు. ఇందులో 9 విజయాలు, 11 ఓటములు ఉన్నాయ. అతడి గెలుపు శాతం 45%గా ఉంది.
చదవండి: శ్రేయ‌స్ అయ్య‌ర్ విష‌యంలో బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)