Breaking News

IND vs NZ: సర్ఫరాజ్ ఖాన్ మెరుపు సెంచరీ..

Published on Sat, 10/19/2024 - 09:58

బెంగుళూరు వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న మొదటి టెస్టులో భారత మిడిలార్డర్ బ్యాటర్ స‌ర్ఫ‌రాజ్ ఖాన్ దుమ్ములేపుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో డ‌కౌటైన స‌ర్ఫరాజ.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అద్బుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. 

నాలుగో రోజు ఆటలో సర్ఫరాజ్ తన తొలి అంత‌ర్జాతీయ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.  కేవలం 110 బంతుల్లోనే 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో శతకాన్ని పూర్తి చేశాడు. వ‌న్డే త‌ర‌హాలో కివీస్ బౌల‌ర్ల‌పై ఈ ముంబైక‌ర్ విరుచుకుడ‌ప‌డుతున్నాడు. మొద‌టి ఇన్నింగ్స్‌లో నిప్పులు చేరిగిన మాట్ హెన్రీని సైతం స‌ర్ఫ‌రాజ్ ఓ ఆట ఆడేసుకుంటున్నాడు.

మొద‌టి ఇన్నింగ్స్‌లో నిప్పులు చేరిగిన మాట్ హెన్రీని సైతం స‌ర్ఫ‌రాజ్ ఓ ఆట ఆడేసుకుంటున్నాడు. రిషబ్ పంత్‌తో కలిసి భారత్ ఇన్నింగ్స్‌ను సర్ఫరాజ్ ముందుకు నడిపిస్తున్నాడు. సర్ఫరాజ్ 106 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇక 62 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. భారత్ ఇంకా 85 పరుగుల వెనకంజలో ఉంది.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)