Breaking News

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం

Published on Tue, 10/03/2023 - 20:51

క్రికెట్‌ దిగ్గజం, భారతరత్న సచిన్‌ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న పురుషుల వన్డే ప్రపంచకప్‌ 2023కు గ్లోబల్‌ అంబాసిడర్‌గా సచిన్‌ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఐసీసీ కొద్దిసేపటి కిందట ప్రకటించింది.   

గ్లోబల్‌ అంబాసిడర్‌గా హోదాలో సచిన్‌ అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే వరల్డ్‌కప్‌ ప్రారంభ మ్యాచ్‌కు ముందు ప్రపంచ కప్ ట్రోఫీతో పాటు మైదానంలోకి వస్తాడు. ఈ సందర్భంగా సచిన్‌ వరల్డ్‌కప్‌ ప్రారంభాన్ని అధికారికంగా ప్రకటిస్తాడు. 

ఐసీసీ ప్రకటించిన వరల్డ్‌కప్‌ ఐసీసీ అంబాసిడర్ల జాబితాలో విండీస్‌ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్‌, సౌతాఫ్రికా లెజెండ్‌ ఏబీ డివిలియర్స్‌, ఇంగ్లండ్‌ వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌, ఆస్ట్రేలియా మాజీ సారథి అరోన్‌ ఫించ్‌, శ్రీలంక స్పిన్‌ గ్రేట్‌ ముత్తయ్య మురళీథరన్‌, న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ రాస్‌ టేలర్‌, టీమిండియా మాజీ స్టార్‌ బ్యాటర్‌ సురేశ్‌ రైనా, భారత మహిళల క్రికెట్‌ జట్టు మాజీ సారథి మిథాలీ రాజ్‌, పాకిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ మొహమ్మద్‌ హఫీజ్‌ ఉన్నారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)