Breaking News

ఏంటి రోహిత్‌ ఇది..? యువ స్పిన్నర్‌ ట్రాప్‌లో చిక్కుకున్న హిట్‌మ్యాన్‌

Published on Fri, 02/02/2024 - 10:55

విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 41 బంతులు ఎదుర్కొన్న రోహిత్‌ 14 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇంగ్లండ్‌ అరంగేట్ర స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ ట్రాప్‌లో చిక్కుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌ 18 ఓవర్‌లో బషీర్‌ ప్లాన్‌గా లెగ్‌ స్లిప్‌ ఫీల్డర్‌ను పెట్టుకుని మరి రోహిత్‌కు బౌలింగ్‌ చేశాడు.

ఆ ఓవర్‌లో తొలి రెండు బంతులను డిఫెన్స్‌ ఆడిన హిట్‌మ్యాన్‌.. మూడో బంతిని లెగ్‌ సైడ్‌ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి అనుహ్యంగా టర్న్‌ అయ్యి బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని లెగ్‌ స్లిప్‌ ఫీల్డర్‌ ఒలీ పోప్‌ చేతికి వెళ్లింది. దీంతో చేసేదేమి లేక రోహిత్‌ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు.

బషీర్‌కు ఇదే తొలి టెస్టు వికెట్‌ కావడం గమనార్హం. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తొలి టెస్టులో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.
చదవండి: Ind vs Eng 2nd Test: ‘ఇంత అన్యాయమా.. ఇంకెలా ఆడితే ఛాన్స్‌ ఇస్తారు?’

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)