Breaking News

చరిత్ర సృష్టించిన రోహిత్‌.. సెహ్వాగ్, సచిన్‌ సరసన హిట్‌మ్యాన్‌

Published on Fri, 08/02/2024 - 21:08

టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. కొలంబో వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రిగిన తొలి వ‌న్డేలో రోహిత్ శ‌ర్మ అద్భుత‌మైన హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు. 47 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్‌.. 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58 పరుగులు చేశాడు. ఈ క్ర‌మంలో ప‌లు అరుదైన రికార్డులను రోహిత్ శ‌ర్మ త‌న పేరిట లిఖించుకున్నాడు.

రోహిత్ సాధించిన రికార్డులు ఇవే.. 
అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక సిక్స్‌లు కొట్టిన కెప్టెన్‌గా ఇంగ్లండ్ మాజీ సార‌థి ఇయాన్ మోర్గాన్ రికార్డును రోహిత్ స‌మం చేశాడు. మోర్గాన్ కెప్టెన్‌గా 180 ఇన్నింగ్స్‌ల‌లో 233 సిక్స్‌లు బాద‌గా.. రోహిత్ కేవ‌లం 134 ఇన్నింగ్స్‌ల‌లోనే 233 సిక్స్‌లు కొట్టేశాడు.

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 15000 ప‌రుగుల మైలు రాయిని అందుకున్న మూడో భార‌త ఓపెన‌ర్‌గా రోహిత్ శ‌ర్మ నిలిచాడు. రోహిత్ శ‌ర్మ ఇప్పటివ‌ర‌కు ఓపెన‌ర్‌గా 352 ఇన్నింగ్స్‌ల‌లో15,035 ప‌రుగులు చేశాడు.

ఈ జాబితాలో భార‌త లెజెండ‌రీ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్(16,119) తొలి స్ధానంలో ఉండ‌గా.. రెండో స్ధానంలో భార‌త క్రికెట్ దిగ్గ‌జం సచిన్ టెండూల్కర్(15,335) ఉన్నారు.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య