Breaking News

ద‌క్షిణాఫ్రికాతో ఫైన‌ల్.. చ‌రిత్ర‌కు అడుగు దూరంలో రోహిత్ శ‌ర్మ‌

Published on Sat, 06/29/2024 - 18:22

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో ఫైన‌ల్ పోరుకు రంగం సిద్ద‌మైంది. ఈ మెగా టోర్నీ ఫైన‌ల్లో బార్బోడ‌స్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికా- భార‌త్ జ‌ట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఈ బ్లాక్ బ్లాస్ట‌ర్ మ్యాచ్‌ భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 8:00 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. 

అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ను అరుదైన రికార్డును ఊరిస్తోంది. ఈ ఫైన‌ల్ మ్యాచ్‌లో రోహిత్ మ‌రో 6 ప‌రుగులు సాధిస్తే టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా నిలుస్తాడు.

ప్ర‌స్తుతం ఈ రికార్డు టీమిండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి పేరిట ఉంది.  టీ20 ప్రపంచకప్‌లలో ఇప్ప‌టివ‌ర‌కు కోహ్లి  1,216 పరుగుల చేశాడు. రోహిత్ విష‌యానికి వ‌స్తే.. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ల‌లో 1,211 పరుగులు చేశాడు. ఈ ఫైన‌ల్ మ్యాచ్‌తో విరాట్ ఆల్‌టైమ్ రికార్డు బ‌ద్ద‌లయ్యే అవ‌కాశ‌ముంది.

కాగా ప్ర‌స్తుత వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో హిట్‌మ్యాన్ అద్బుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శ‌ర్మ‌.. 248 పరుగులతో మూడో టాప్ స్కోర‌ర్‌గా కొన‌సాగుతున్నాడు.
 

Videos

కేబినెట్ లోకి కొత్త మంత్రి.. అన్నదాతపై తుఫాను పంజా

సినిమాలకు గుడ్ బై చెప్పిన రజనీకాంత్..!

వరదల్లో కొట్టుకుపోయిన ప్రేమ జంట..

తెలంగాణకు భారీ వర్ష సూచన.. అధికారుల కీలక హెచ్చరిక

ముంచుకొస్తున్న మున్నేరు

సమీక్ష పేరుతో బాబు,లోకేష్ లు ఆర్భాటాలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విడదల రజిని

తమ్ముడు మామూలోడు కాదు

పిల్లి అనుకొని పులికి మందు తాగించాడా? నిజమేనా?

ఓ వైపు బాబు పాలన.. మరోవైపు ప్రకృతి ప్రళయం.. కుదేలైన అన్నదాత

చంద్రబాబు నిజరూపాన్ని బయటపెట్టిన మొంథా తుఫాన్

Photos

+5

లేటు వయసు పెళ్లి.. ముచ్చటగా 365 రోజులు (ఫొటోలు)

+5

పుట్టినరోజు వేడుకలో స్టార్‌ డైరెక్టర్‌ కూతురు (ఫోటోలు)

+5

విహారయాత్రలో 'ఓజీ' బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫోటోలు)

+5

ఏపీపై మోంథా పంజా.. అన్నదాత ఆశలను చిదిమేసిన భారీ తుపాను (ఫొటోలు)

+5

#CycloneMontha : వరంగల్ ఉమ్మడి జిల్లాలో వర్షబీభత్సం (ఫొటోలు)

+5

తెలంగాణపై మోంథా పంజా.. కుండపోత వర్షాలు (ఫొటోలు)

+5

హీరోయిన్ ప్రియా వారియర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

వణికించిన మోంథా.. స్తంభించిన జనజీవనం (ఫొటోలు)

+5

నిర్మాత దిల్‌రాజు ఇంట్లో పెళ్లి సందడి (ఫొటోలు)

+5

క్యూట్‌గా కవ్విస్తోన్న జెర్సీ బ్యూటీ (ఫోటోలు)