Breaking News

ICC Rankings: మూడో స్థానానికి ఎగబాకిన రోహిత్‌ శర్మ

Published on Wed, 08/07/2024 - 15:21

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మూడో స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వరుసగా రెండు హాఫ్‌ సెంచరీలు చేసిన హిట్‌మ్యాన్‌ రేటంగ్‌ పాయింట్లు గణనీయంగా పెంచుకుని నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి చేరాడు. 

క్రితం వారం ర్యాంకింగ్స్‌లో మూడో ప్లేస్‌లో ఉండిన విరాట్‌ కోహ్లి ఓ ర్యాంక్‌ను కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోగా.. టీమిండియా యంగ్‌ గన్‌ శుభ్‌మన్‌ గిల్‌ రెండో స్థానాన్ని పదిలంగా కాపాడుకున్నాడు. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ 824 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. హ్యారీ టెక్టార్‌, డారిల్‌ మిచెల్‌, డేవిడ్‌ వార్నర్‌, డేవిడ్‌ మలాన్‌, నిస్సంక, డస్సెన్‌ టాప్‌ 10లో ఉన్నారు.

ఐదు స్థానాలు ఎగబాకిన కుల్దీప్‌
తాజా బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా చైనామెన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానానికి చేరగా.. కేశవ్‌ మహారాజ్‌ టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. హాజిల్‌వుడ్‌, ఆడమ్‌ జంపా, కుల్దీప్‌, మహ్మద్‌ సిరాజ్‌, బెర్నాల్డ్‌ స్కోల్జ్‌, మహ్మద్‌ నబీ, బుమ్రా, షాహీన్‌ అఫ్రిది టాప్‌-10 జాబితాలో ఉన్నారు.

ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. ఈ జాబితాలో మహ్మద్‌ నబీ టాప్‌లో ఉండగా.. షకీబ్‌ అల్‌ హసన్‌, సికందర్‌ రజా, అస్సద్‌ వలా, రషీద్‌ ఖాన్‌, గెర్హార్డ్‌ ఎరాస్మస్‌, మ్యాక్స్‌వెల్‌, సాంట్నర్‌, మెహిది హసన్‌, జీషన్‌ మక్సూద్‌ టాప్‌-10లో ఉన్నారు. 

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు