Breaking News

హమ్మ‍య్య,.. మొత్తానికి ఆర్‌సీబీ గెలిచింది

Published on Wed, 03/15/2023 - 22:50

వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌(WPL 2023)లో ఆర్‌సీబీ తొలి విజయాన్ని నమోదు చేసింది. బుధవారం యూపీ వారియర్జ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ వుమెన్‌ ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ 18 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. కనికా అహుజా 46 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా గెలవగా.. రిచా ఘోష్‌ 31 నాటౌట్‌, హెథర్‌నైట్‌ 24 పరుగులు చేశారు.

ఆఖర్లో కనికా అహుజా ఔట్‌ అయినప్పటికి రిచా ఘోష్‌ జట్టును గెలిపించింది. యూపీ వారియర్జ్‌ బౌలింగ్‌లో దీప్తి శర్మ రెండు వికెట్లు తీయగా.. గ్రేస్‌ హారిస్‌, దేవికా వైద్య తలా ఒక వికెట్‌ తీశారు.అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన యూపీ వారియర్జ్‌ 19.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌట్‌ అయింది. హారిస్‌ గ్రేస్‌ 46 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. దీప్తి శర్మ 22, కిరణ్‌ నవగిరె 22 పరుగులు చేశారు.

ఆర్‌సీబీ బౌలర్లలో ఎల్లిస్‌ పెర్రీ మూడు వికెట్లు పడగొట్టగా.. ఆశా శోభన, సోఫీ డివైన్‌లు చెరొక రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో ఆర్‌సీబీ ప్లేఆఫ్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఇతర మ్యాచ్‌ ఫలితాలపై మాత్రమే ఆర్‌సీబీ ప్లేఆఫ్‌ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

Videos

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

Photos

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)