Breaking News

రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్ సామ్సన్‌పై జరిమానా

Published on Thu, 05/09/2024 - 03:45

ఐపీఎల్‌ నియమావళిని ఉల్లంఘించినందుకు రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు కెప్టెన్‌ సంజూ సామ్సన్‌పై మ్యాచ్‌ ఫీజులో 30 శాతం జరిమానాగా విధించారు. 

ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సామ్సన్‌ తాను అవుటయ్యాక అంపైర్‌తో వాగ్వాదం చేశాడు. సామ్సన్‌ కొట్టిన షాట్‌ను బౌండరీ లైన్‌ వద్ద ఢిల్లీ ఫీల్డర్‌ షై హోప్‌ క్యాచ్‌  తీసుకున్నాడు. క్యాచ్‌ పట్టిన క్రమంలో షై హోప్‌ పాదం బౌండరీ లైన్‌ను తాకినట్లు భావించిన సామ్సన్‌  కొద్దిసేపు మైదానంలో ఉండి అంపైర్‌తో వాదించి వెళ్లిపోయాడు.

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)