Breaking News

ఆ యంగ్ క్రికెట‌ర్‌కు నేను హాగ్ ఇవ్వ‌లేదు: ప్రీతి జింటా

Published on Tue, 05/20/2025 - 17:41

ఐపీఎల్‌-2025లో ఆదివారం(మే 18) రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 10 ప‌రుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంత‌రం రాజ‌స్తాన్ యువ ఆట‌గాడు  వైభ‌వ్ సూర్య‌వంశీని బాలీవుడ్ నటి, పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా హ‌గ్ చేసుకున్న‌ట్లు ఫోటోలు సోషల్ మీడియాలో చ‌క్కెర్లు కొట్టాయి.

అంతేకాకుండా 14 ఏళ్ల చిన్నారికి హాగ్ ఇవ్వ‌డం ఏంట‌ని కొన్ని వెబ్ సైట్లు కూడా క‌థ‌నాలు ప్ర‌చ‌రించాయి. తాజాగా ఇదే విష‌యంపై ప్రీతి జింటా స్పందించారు. ఈ ఫోటోలు పూర్తిగా ఫేక్ అని, వార్తా ఛానెళ్లు కూడా ఇలాంటి తప్పుడు చిత్రాలను ప్రసారం చేయడ‌మేంట‌ని ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

"ఇది మార్ఫింగ్ చేసిన ఫోటో. త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. ఆఖ‌రి న్యూస్ ఛానెల్స్ కూడా మార్ఫింగ్ చేసిన చిత్రాలను ఉపయోగించి వాటిని వార్తలుగా చూపిస్తున్నాయి. అది చూసి నేను ఆశ్చ‌ర్య‌పోయాను" అని ఎక్స్‌లో ఆమె రాసుకొచ్చింది.

కాగా అసలు వీడియోలో మాత్రం ప్రీతి జింటా వైభవ్‌తో కరచాలనం చేసి, కాసేపు మాట్లాడిన‌ట్లు ఉంది. కొంత‌మంది ఏఐ సాయంతో ప్రీతీ.. వైభ‌వ్ ను కౌగిలించుకుంటున్న‌ట్టు ఫొటోల‌ను క్రియేట్ చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో వైర‌ల్‌గా మారాయి. ఇక ఇది ఇలా ఉండగా..  వరుస విజయాలతో పంజాబ్‌ కింగ్స్‌ ఇప్పటికే తమ ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ను ఖారారు చేసుకుంది.
చదవండి: IPL 2025: ప్లే ఆఫ్స్‌కు ముందు ఆర్సీబీకి గుడ్ న్యూస్‌

 

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?