Breaking News

వెర్‌స్టాపెన్‌కు పోల్‌ 

Published on Sun, 03/24/2024 - 00:52

ఫార్ములా వన్‌ సీజన్‌లో మూడో రేసు ఆ్రస్టేలియన్‌ గ్రాండ్‌ప్రిలో మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ పోల్‌ పొజిషన్‌ను సాధించాడు. మెల్‌బోర్న్‌లో శనివారం జరిగిన ప్రధాన క్వాలిఫయింగ్‌ రేస్‌ను రెడ్‌బుల్‌ డ్రైవర్‌ వెర్‌స్టాపెన్‌ 1 నిమిషం 15.915 సెకన్లలో పూర్తి చేశాడు. ఫెరారీ డ్రైవర్‌ కార్లోస్‌ సెయింజ్‌ రెండో స్థానంలో (1 నిమిషం 16.185 సె.) రెండో స్థానంలో నిలవగా...ల్యాండో నోరిస్‌ (మెక్లారెన్‌ – 1 నిమిషం 16.315 సె.)కు మూడో స్థానం దక్కింది.

తొలి రెండు క్వాలిఫయింగ్‌లలో ముందంజలో నిలిచిన సెయింజ్‌నుంచి గట్టి పోటీ ఎదురైనా ఆ తర్వాత వెర్‌స్టాపెన్‌ దూసుకుపోయాడు. వెర్‌స్టాపెన్‌ ఎఫ్‌1 కెరీర్‌లో ఇది 35వ పోల్‌ పొజిషన్‌ కావడం విశేషం. గత సౌదీ అరేబియా రేసుకు ముందు అపెండిసైటిస్‌ బారిన పడి శస్త్ర చికిత్స చేయించుకున్న సెయింజ్‌ సత్తా చాటాడు. పేలవ ప్రదర్శన కనబర్చిన లూయీస్‌ హామిల్టన్‌ (మెర్సిడెజ్‌) 11వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)