Breaking News

చరిత్ర సృష్టించిన ఎల్లీస్ పెర్రీ.. రోహిత్‌ శర్మ ప్రపంచ రికార్డు బద్దలు

Published on Sun, 02/19/2023 - 09:26

ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఎల్లీస్ పెర్రీ ప్రపంచ రికార్డు సృష్టించింది. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా పెర్రీ రికార్డులకెక్కింది. మహిళల టీ20 ప్రపంచకప్‌-2023లో భాగంగా శనివారం దక్షిణాఫ్రికాతో తలపడేందుకు మైదానంలో అడుగుపెట్టిన పెర్రీ.. ఈ ఘనతను తన పేరిట లిఖించుకుంది.

ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్‌ పెర్రీ 40 మ్యాచ్‌లు ఆడింది. కాగా అంతకుముందు ఈ రికార్డు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(39) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో పెర్రీ రికార్డును బ్రేక్‌ చేసింది. అదే విధంగా టీ20 ప్రపంచకప్‌లో 1500 పరుగులతో పాటు 100 వికెట్లు సాధించిన మొదటి ఆస్ట్రేలియా క్రికెటర్‌గా పెర్రీ నిలిచింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికాపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆసీస్‌ గ్రూప-ఎ నుంచి తమ సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. కాగా ఈ మెగా టోర్నీలో ఆసీస్‌కు ఇది వరసుగా నాలుగో విజయం కావడం గమనార్హం.
చదవండి: IND vs AUS: అప్పుడు రాహుల్‌.. ఇప్పుడు శ్రేయాస్‌? అయ్యో ఖవాజా ! వీడియో వైరల్‌

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)