Breaking News

పంజాబ్ కింగ్స్ ఫాస్టెస్ట్ ఫిప్టీ.. కేవ‌లం 17 బంతుల్లోనే

Published on Sat, 04/12/2025 - 20:30

ఐపీఎల్‌-2025లో ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెన‌ర్లు ప్ర‌భు సిమ్రాన్ సింగ్‌, ప్రియాన్ష్ ఆర్య విధ్వంసం సృష్టించారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ నుంచే బౌండరీల వర్షం కురిపించారు. మహ్మద్ షమీ, ప్యాట్ కమ్మిన్స్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను ఊతికారేశారు.

ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ కేవ‌లం 3 ఓవ‌ర్ల‌లోనే 50 ప‌రుగుల‌ను క్రాస్ చేసింది. త‌ద్వారా ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్‌లో ఫాస్టెస్ట్ ఫిప్టీ చేసిన టీమ్‌గా ఆర్సీబీ స‌ర‌స‌న‌ పంజాబ్ నిలిచింది. ఆర్సీబీ కూడా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై కేవ‌లం 18 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీని అందుకుంది. అయితే ఓవ‌రాల్‌గా ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఫాస్టెస్ట్ ఫిప్టీ చేసిన రికార్డు కూడా పంజాబ్ కింగ్స్ పేరిటే ఉంది. 

2011 ఐపీఎల్ సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌పై పంజాబ్ కేవ‌లం 2.5 ఓవ‌ర్ల‌లోనే 50 ప‌రుగుల‌ను అందుకుంది. ఇక ప్ర‌స్తుత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ప‌వ‌ర్ ప్లేలో వికెట్ న‌ష్టానికి 89 ప‌రుగులు చేసింది. ఈ ఏడాది సీజన్‌లో ఇదే అత్య‌ధిక ప‌వ‌ర్ ప్లే స్కోర్ కావ‌డం గ‌మ‌నార్హం. 

కాగా ఈ మ్యాచ్‌లో ఆర్య(13 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో 36), ఫ్రబ్ సిమ్రాన్ సింగ్‌(23 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 42) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి ఔట‌య్యారు. అయితే ఈ ఏడాది సీజన్ మొత్తం ఒకే ఆట‌తీరుతో పంజాబ్ దూసుకుపోతుంది.
చ‌ద‌వండి: IPL 2025: సెన్సేషనల్ సుద‌ర్శ‌న్‌.. ఆరు మ్యాచ్‌ల‌లో 4 హాఫ్ సెంచ‌రీలు

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?