Breaking News

పాకిస్తాన్‌ను చిత్తు చేసిన ఐర్లాండ్‌.. వరల్డ్‌ కప్‌ నుంచి ఔట్‌

Published on Wed, 01/22/2025 - 20:18

అండ‌ర్‌-19 మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్తాన్ జ‌ట్టు క‌థ ముగిసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధ‌వారం ఐర్లాండ్ మ‌హిళ‌ల‌లతో జ‌రిగిన మ్యాచ్‌లో 13 ప‌రుగుల తేడాతో పాక్ ఓట‌మి చ‌విచూసింది. త‌ద్వారా ఈ  టోర్న‌మెంట్ నుంచి పాకిస్తాన్ నిష్క్ర‌మించింది.

ఈ మెగా ఈవెంట్‌లో మొత్తం రెండు మ్యాచ్‌లు ఆడిన పాక్ జ‌ట్టు.. రెండింట కూడా ప‌రాజ‌యం పాలైంది. ఓ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయింది. ఇక ఈ మ్యాచ్‌ను వ‌ర్షం కార‌ణంగా  9 ఓవ‌ర్ల‌కు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్‌.. నిర్ణీత ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 69 ప‌రుగులు చేసింది.

ఐర్లాండ్‌ బ్యాటర్లలో వాల్ష్‌(31) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. అన్నాబెల్ స్క్వైర్స్(13), హర్సిన్‌(10) రాణించారు. పాక్‌ బౌలర్లలో మెమూనా ఖలీద్ 2 వికెట్లు పడగొట్టగా.. మనహర్‌ జెబ్‌, హషిన్‌ తలా వికెట్‌ సాధించారు. అనంతరం 70 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 59 పరుగులకే పరిమితమైంది.

పాక్‌ బ్యాటర్లలో కోమాల్‌ ఖాన్‌(12) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచారు. ఐర్లాండ్‌ బౌలర్లలో ఎల్లీ మెక్‌గీ రెండు వికెట్లు పడగొట్టగా.. సార్జెంట్, లారా మెక్‌బ్రైడ్‌ తలా వికెట్‌ సాధించారు.
చదవండి: IND vs ENG: చ‌రిత్ర సృష్టించిన అర్ష్‌దీప్‌ సింగ్‌..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)