Breaking News

పాకిస్తాన్ క్రికెట‌ర్‌కు ఐసీసీ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు..

Published on Tue, 11/12/2024 - 13:47

పాకిస్తాన్ స్టార్ స్పిన్న‌ర్ నోమన్ ఆలీకి తొలిసారి ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు దక్కింది. ఈ ఏడాది ఆక్టోబ‌ర్‌ నెలలో అత్యుత్తమ ప్రదర్శనకు గాను నోమన్ అలీకి ఈ అవార్డు దక్కింది. 

దాదాపు ఏడాది త‌ర్వాత పాక్ టెస్టు జ‌ట్టులోకి తిరిగి వ‌చ్చిన నోమ‌న్‌.. గ‌త నెల‌లో ఇంగ్లండ్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో మ్యాచ్ విన్నింగ్ ప్ర‌ద‌ర్శ‌నలు చేశాడు. 2 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు ప‌డ‌గొట్టి పాక్ జ‌ట్టుకు అద్బుత‌మైన సిరీస్ విజ‌యాన్ని అందించాడు. బ్యాట్‌తో కూడా 78 ప‌రుగులు చేశాడు.

రబడాను వెనక్కి నెట్టి..
కాగా ఈ అవార్డు కోసం నోమన్ అలీతో పాటు ప్రోటీస్ స్టార్ పేసర్ నోమన్ కగిసో, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్‌లు పోటీ పడ్డారు. . బంగ్లాదేశ్‌తో జరిగిన 2 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో రబాడ 14 వికెట్లు పడగొట్టాడు. 

టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 300 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రబాడ నిలిచాడు. మరోవైపు భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సాంట్నర్ కూడా అదరగొట్టాడు. 92 ఏళ్ల  చరిత్రలో మొదటిసారిగా భారత్‌ను కివీస్‌ వైట్‌వాష్ చేయడంలో సాంట్నర్ కీలక పాత్ర పోషించాడు. అయితే వీరిద్దిరికంటే నోమాన్ వ్యక్తిగత ప్రదర్శన పరంగా ముందుండడంతో ఈ ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నాడు.
చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో మూడో టీ20.. టీమిండియా స్టార్ ప్లేయ‌ర్‌పై వేటు! అత‌డికి ఛాన్స్‌?
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)