Breaking News

పాకిస్తాన్ సెల‌క్ట‌ర్ల కీల‌క నిర్ణ‌యం.. 19 ఏళ్ల యువ బౌల‌ర్‌కు పిలుపు

Published on Sat, 11/07/2026 - 17:30

శ్రీలంక‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన పాకిస్తాన్ జ‌ట్టులో కీల‌క మార్పులు చోటు చేసుకున్నాయి. దేశ‌వాళీ క్రికెట్‌లో అద్బుతంగా రాణించిన న‌లుగురు ప్లేయ‌ర్లును ఈ జ‌ట్టులోకి పాక్ సెల‌క్ష‌న్ క‌మిటీ చేర్చింది. ఆల్‌రౌండ‌ర్  ఆమిర్ జమాల్‌తో పాటు అలీ  ష‌బ్బీర్‌, మ‌హ్మ‌ద్ త‌యాబ్‌, స‌కీబ్ ఖాన్‌ల‌కు సెల‌క్ట‌ర్లు పిలుపునిచ్చారు. జ‌మాల్ మిన‌హా మిగితా ముగ్గురు ఇంకా పాక్ త‌ర‌పున అంత‌ర్జాతీయ అరంగేట్రం చేయలేదు. ఈ క్ర‌మంలో తొలుత ఎంపికైన అబ్దుల్ ఫ‌జ‌ల్‌, అలీ ఉస్మాన్ త‌మ స్ధానాల‌ను కోల్పోయారు.

అమీర్ జ‌మాల్ ఇప్ప‌టికే పాక్ త‌ర‌పున 9 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అయితే అత‌డు త‌న ఫామ్‌ను కోల్పోవ‌డంతో జ‌ట్టు నుంచి ప‌క్క‌న పెట్టారు. కానీ ఇటీవల ప్రెసిడెంట్స్ ట్రోఫీ గ్రేడ్-I ఫైనల్లో మార్ఖోర్ ఐటీ సొల్యూషన్స్ జట్టు త‌ర‌పున అత‌డు సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. బౌలింగ్‌లో కేవ‌లం 32 పరుగులిచ్చి 7 వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లో 55 పరుగులు చేశాడు. ముహమ్మద్ తయ్యబ్ ఆరిఫ్ కూడా డొమాస్టిక్ క్రికెట్‌లో దుమ్మురేపాడు.  

డిపార్ట్‌మెంటల్ ఫస్ట్-క్లాస్ టోర్నీలో కింగ్స్‌మెన్ అకాడమీకి ప్రాతినిధ్యం వహించిన త‌య్య‌బ్‌.. 7 మ్యాచ్‌ల్లో 66.09 సగటుతో 727 పరుగులు సాధించి తొలిసారి పిలుపు అందుకున్నాడు.  మ‌రోవైపు 19 ఏళ్ల అలీ ష‌బ్బీర్ త‌న ఫాస్ట్ బౌలింగ్ స్కిల్స్‌తో ఆక‌ట్టుకున్నాడు.  ఇప్పటివరకు 8 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 22 వికెట్లు పడగొట్టి జాతీయ జట్టులోకి ఎంపికయ్యాడు.  కాగా పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ నవంబర్ 9 నుంచి రావల్పిండిలో జరగనుంది. 

పాక్‌ అప్‌డేటడ్‌ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), అమీర్ జమాల్, అలీ షబ్బీర్, అరాఫత్ మిన్హాస్, అజాన్ అవాయిస్, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ ఘాజీ ఘోరీ (వికెట్), మహ్మద్ సులేమాన్, మహ్మద్ తాహా, ముహమ్మద్ తయ్యబ్ ఆరిఫ్, రజావుల్లా, సాద్ బేగ్ , సామీబ్ ఖాన్, సామీబ్ ఖాన్, సమీబ్ ఖాన్, సమీబ్ ఖాన్, సమీబ్ ఖాన్.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)