Breaking News

ఆసీస్‌తో మూడో టెస్టు.. 68 పరుగులకే 7 వికెట్లు! పీకల్లోతు కష్టాల్లో పాక్‌

Published on Fri, 01/05/2024 - 13:59

సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. మూడో రోజు ఆటలో ఆస్ట్రేలియా పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌.. పాకిస్తాన్‌కు చుక్కలు చూపించాడు.  హాజిల్‌వుడ్‌ ఒకే ఓవర్‌లో 3 వికెట్లు పడగొట్టి పాక్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు 14 పరుగుల అధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన పాకిస్తాన్‌.. కేవలం 68 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

మూడో రోజు ఆట ముగిసే సమయానికి సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. క్రీజులో మహ్మద్‌ రిజ్వాన్‌(6), అమీర్‌ జమాల్‌(0) ఉన్నారు.  ఆసీస్‌ బౌలర్లలో జోష్‌ హాజిల్‌వుడ్‌ 4 వికెట్లు పడగొట్టగా.. హెడ్‌, లయోన్‌, స్టార్క్‌ తలా వికెట్‌ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన అధిక్యంతో కలుపుకుని 82 పరుగుల ముందుంజలో పాక్‌ ఉంది.

అంతకుముందు 116/2 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో లబుషేన్‌(60) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. లబుషేన్‌తో పాటు మిచెల్‌ మార్ష్‌(54), ఖావాజా(47) పరుగులతో రాణించారు. పాక్‌ బౌలర్లలో అమీర్‌ జమీల్‌ 6 వికెట్లతో సత్తాచాటాడు. కాగా పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 313 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
చదవండి: Aus Vs Pak: జారిపడ్డ పాక్‌ ఫీల్డర్‌!.. 5 పరుగుల పెనాల్టీ లేదెందుకు? వీడియో

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)