Breaking News

ఆర్చరీలో భారత్‌కు ఒలింపిక్‌ బెర్త్‌

Published on Mon, 06/17/2024 - 03:08

అంటాల్యా (టర్కీ): మహిళల ఆర్చరీ రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌ ఖరారైంది. చివరి క్వాలిఫయింగ్‌ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన ఈవెంట్‌లో భారత ఆర్చర్‌ భజన్‌ కౌర్‌ స్వర్ణ పతకం సాధించడంతోపాటు ఒలింపిక్‌ బెర్త్‌ను అందించింది. ఫైనల్లో భజన్‌ కౌర్‌ 6–2 (28–26, 29–29, 29–26, 29–29)తో మొబీనా ఫలా (ఇరాన్‌)పై విజయం సాధించింది. 

భారత స్టార్‌ ఆర్చర్‌ ‘ట్రిపుల్‌ ఒలింపియన్‌’ దీపిక కుమారి నిరాశ పరిచింది. నేరుగా మూడో రౌండ్‌ మ్యాచ్‌ ఆడిన ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ దీపిక 4–6 (28–26, 27–25, 23–26, 24–25, 27–29) తో యెలాగుల్‌ రమజనోవా (అజర్‌బైజాన్‌) చేతిలో ఓడిపోయింది. 

భారత్‌కే చెందిన అంకిత 4–6 (27–27, 27–28, 29–27, 27–27, 28–29)తో మొబీనా ఫలా (ఇరాన్‌) చేతిలో పరా జయం పాలైంది. ఇప్పటికే పురుషుల వ్యక్తిగత విభాగంలో ధీరజ్‌ బొమ్మదేవర భారత్‌కు ఒలింపిక్‌ బెర్త్‌ను అందించాడు. ఫలితంగా పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ మిక్స్‌డ్‌ విభాగంలోనూ పోటీపడే అవకాశాన్ని దక్కించుకుంది.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)