Breaking News

న్యూజిలాండ్‌తో తొలి టెస్టు.. ప‌ట్టు బిగించిన ఇంగ్లండ్‌

Published on Sat, 11/30/2024 - 13:12

క్రైస్ట్‌చ‌ర్చ్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ ప‌ట్టు బిగించింది. మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి న్యూజిలాండ్ 6 వికెట్ల న‌ష్టానికి కేవ‌లం 155 ప‌రుగులు మాత్రమే చేసింది. క్రీజులో డార్లీ మిచెల్‌(31 బ్యాటింగ్‌), నాథ‌న్ స్మిత్‌(1) ఉన్నారు.

కివీస్ ప్ర‌స్తుతం 4 ప‌రుగుల ఆధిక్యంలో మాత్ర‌మే ఉంది. డార్లీ మిచెల్ ఏదైనా అద్బుతం చేస్తే త‌ప్ప కివీస్ ఇంగ్లండ్‌కు భారీ ల‌క్ష్యాన్ని నిర్ధేశించ‌లేదు. న్యూజిలాండ్ బ్యాట‌ర్ల‌లో కేన్ విలియ‌మ్స‌న్‌(64) మ‌రోసారి హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో బ్రైడన్ కార్సే, క్రిస్ వోక్స్ తలా మూడు వికెట్లు సాధించారు.

అంతకుముందు అదేవిధంగా కివీస్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 499 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్‌(171) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌(80), ఓలీ పోప్‌(77) హాఫ్‌ సెంచరీలతో రాణించారు.  దీంతో ఇంగ్లండ్‌కు మొదటి ఇన్నింగ్స్‌లో 151 పరుగుల ఆధిక్యం లభించింది.
చదవండి: IPL 2025: '23 ఏళ్ల‌కే రూ. 40 కోట్లు సంపాద‌న‌.. అదే అత‌డిని దెబ్బ‌తీసింది'

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)