Breaking News

ఫిలిఫ్స్‌ విధ్వంసం.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన కివీస్‌

Published on Wed, 09/06/2023 - 19:42

నాటింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20లో 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు టీ20 సిరీస్‌ను 2-2తో కివీస్‌ సమం చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.

ఇంగ్లండ్‌ బ్యాటర్లలో జానీ బెయిర్‌స్టో(41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 73 పరుగులు) అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో శాంట్నర్‌ మూడు, సోధి రెండు వికెట్లు సాధించారు. 

చాప్‌మాన్‌, ఫిలిఫ్స్‌ విధ్వంసం..
176 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి కేవలం 17.2 ఓవర్లలోనే న్యూజిలాండ్‌ ఛేదించింది. కివీస్‌ బ్యాటర్లలో ఓపెపర్‌ సీఫెర్ట్‌(48) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. గ్లెన్‌ ఫిలిఫ్స్‌(25 బంతుల్లో 42), చాప్‌మాన్‌(25 బంతుల్లో 40) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.

ఇంగ్లండ్‌ బౌలర్లలో రెహాన్‌ అహ్మద్‌ రెండు వికెట్లు, లూక్‌ వుడ్ ఒక్క వికెట్‌ పడగొట్టారు. ఇక కార్డిఫ్ వేదికగా సెప్టెంబర్‌ 8న ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్‌ ప్రారంభం ​కానుంది. ప్రపంచకప్‌ సన్నాహకాల్లో భాగంగా ఈ  సిరీస్‌ జరగనుంది.
చదవండి: ODI WC 2023: వరల్డ్‌కప్‌లో భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌.. టికెట్ ధ‌ర రూ.57ల‌క్ష‌లు!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)