Breaking News

క్రికెట్‌ న్యూజిలాండ్‌ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ జాబితా విడుదల

Published on Tue, 09/03/2024 - 14:37

2024-25 సీజన్‌కు గానూ క్రికెట్‌ న్యూజిలాండ్‌ తమ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఆటగాళ్ల జాబితాను ఇవాళ (సెప్టెంబర్‌ 3) ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 20 మంది ఆటగాళ్లకు చోటు దక్కింది. యువ ఆల్‌రౌండర్‌ రచిన్‌ రవీంద్ర కొత్తగా సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ దక్కించుకోగా.. కేన్‌ విలియమ్సన్‌, డెవాన్‌ కాన్వే సాధారణ కాంట్రాక్ట్‌ జాబితాలో ఉన్నారు. ఆల్‌రౌండర్లు నాథన్‌ స్మిత్‌, జోష్‌ క్లార్క్‌సన్‌ సైతం తొలిసారి సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ బెర్తులు దక్కించుకున్నారు.

న్యూజిలాండ్ 2024-25 సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా: టామ్ బ్లండెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, జోష్ క్లార్క్‌సన్, జాకబ్ డఫీ, మాట్ హెన్రీ, కైల్ జామీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, విల్ ఓ'రూర్క్, అజాజ్ పటేల్, గ్లెన్‌ ఫిలిప్స్‌,  రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, విల్ యంగ్.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)